సోషల్ మీడియా వేదికగా తన జీవితానికి సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కుంద్రా. రెండో బిడ్డ కోసం తాను ఎంతగా, ఎందుకు ఆరాటపడిందన్న సంగతుల్ని పంచుకుంది.
పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రాను పోలీసులు అనేక కోణాలలో విచారిస్తుండడంతో పాటు ఆయన భార్యతో పాటు బంధువులని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక పలువురు వీరిపై కేసులు పెట్టడంతో కేసుల�