Wanaparthy | దోపిడీ దొంగలు గొర్రెలను కూడా వదల్లేదు. పెద్ద ఎత్తున గొర్రెలను అపహరించేందుకు యత్నించారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఆ దొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
మహదేవపూర్, అక్టోబర్ ౨౮: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి పరిధిలోని లక్ష్మి బరాజ్‌కు ౩ కిలోమీటర్ల దూరంలో గురువారం పులి దాడి చేయగా ఓ పశువుల కాపరి మృతి చెందాడు. మహదేవపూర్ మండల సరి�