Shehnaz Akhtar | పాకిస్థాన్ (Pakistan) దేశానికి చెందిన ఒక మహిళ తన తండ్రితో గొడవపడి పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) నుంచి భారత్ (India) లోకి ప్రవేశించింది. నియంత్రణ రేఖను దాటి జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్ జిల్లా (Poonch district) లోకి వచ్చ�