GATE 2023 Exam | ది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2023 పరీక్షలను ఈసారి ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు.
ఇంటర్ సప్లిమెంటరీ | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది.