‘మేము ప్రేమతో ఈ సినిమా చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. నాకు మరో సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియా యార్లగడ్డ నిర్మించి
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘డెకాయిట్'. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.