IND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వేళైంది. మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)ను విలేకరులు షేక్‌హ్యాండ్ ఉంటుందా? అని ప్రశ్నించారు.
IND Vs PAK | గత కొంతకాలంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్�