భద్రకాళీ అమ్మవారు గురువారం శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అద్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు 10 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, పండ�
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో గురువారం నుంచి భద్రకాళీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ డాక్టర్ శివసుబ్రమణ్యం, ఈవో శేషు భారతి తెలిపారు. బుధవారం భద్రకాళ