TGSRTC | మహాశివరాత్రిని పురస్కరించుకుని షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రామేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎం ఉష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు షాద్నగర్ ఆర్టీసీ డిపోలో డీఎం మేనేజర్ ఉష ఆధ్వర్యంలో ఆదివార