SCR Awards | దక్షిణ మధ్య రైల్వేకు ఏడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు దక్కాయని శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో చేసిన విద్యుత్తు పొదుపునకు ఈ అవార్డులు వరించాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరక
SCR Awards | దక్షిణ మధ్య రైల్వే (SCR) కు అవార్డుల పంట పండింది. విద్యుత్ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు.