సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి | కల్తీ మద్యానికి ఏడుగురు వ్యక్తులు బలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటు చేసుకుంది. లోధా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.