సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. రెండు ఇండ్లు ధ్వంసం
సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో రెండు ఇండ్లు కూలిపోగా.. ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సంతోష్‌కుమార్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 14 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Gonda: Two adjacent houses collapsed after a cylinder blast at Tikri village in Wazir Ganj area last night.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 2, 2021
"14 people have been rescue, 7 of them have been declared dead and 7 others are undergoing treatment at a hospital," said SP Santosh Kumar Mishra. pic.twitter.com/V6wGRwzilx
ఇవి కూడా చదవండి..
ఏడేండ్ల తెలంగాణ ప్రగతిపై సమాచారం
సోనూసూద్ సూపర్ హీరో.. కేటీఆర్ రియల్ హీరో
నేడు కరోనాపై కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
ఇకపై వరల్డ్ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

