farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై
మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే