Horoscope | రాశి ఫలాలను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. ఈ రోజు తమకు ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది ఇలా మంచీ, చెడు చూసుకున్న తర్వాతే కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. అలాంటి వారికోసం ఈ రోజు రాశి ఫలాలు..
Horoscope | స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.