ప్రయాణికులు చేసే ఫిర్యాదుల పరిష్కారంపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. రైళ్లలో ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలు, భద్రత వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
హై సెక్యూరిటీ ప్రాంతంగా భావించే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి ఘటనతో ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.