Parliament Security Breach: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటనకు చెందిన కేసు
Parliament Security Breach | పార్లమెంట్లో బుధవారం భారీ భద్రతా లోపం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారులకు కీలక చర్యలు చేపట్టారు. పార్లమెంట్ హౌస్ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చే�