ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.24 వేల జీతం ఇవ్వాలని బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామక�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే మారిన గ్రామాల ముఖచిత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతున్నది.