దేశంలో సెకండ్-హ్యాండ్ కార్ మార్కెట్ నానాటికీ పెరుగుతూపోతున్నది. ఒక్క గత ఏడాదే 54 లక్షలకుపైగా యూజ్డ్ కార్లు రీ సేల్ అయ్యా యి. 2024 మొత్తంగా అమ్ముడైన కొత్త కార్ల కంటే ఇవి ఎక్కువ కావడం గమనార్హం.
లక్నో: కారు కొనాలన్న ఆశతో ఒక దంపతులు తమ పసి బాబును ఒక వ్యాపారికి అమ్మేశారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక మహిళ మూడు నెలల కిందట పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే క