తిరుమల : తిరుమల కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను మంగళవారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో �
లింక్రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల వల్ల తిరుమల ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులను ఆఫ్కాన్ సంస్థకు అప్పగించినట్టు టీట