గిరిబిడ్డలకు విద్య అందని ద్రాక్షగా మారింది. ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీ చర్స్(సీఆర్టీలు) 8 రోజులుగా సమ్మె చేస్తుండగా, చదువులు సాగక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థక�
మండలంలోని గుమ్మెన కోలాంగూడ, ఎంగ్లాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి వరకు బోధిస్తున్నారు. గుమ్మెన కోలాంగూడ బడిలో 10 మంది, ఎంగ్లాపూర్ పాఠశాలలో 12 విద్యార్థులు చదువుకుంటు