పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
వయసు నిర్ధారణకు పాఠశాల ఇచ్చే సర్టిఫికెట్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రం లేకపోతేనే చివరిగా వైద