రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల (బీసీ) వాటా అత్యధికంగా ఉన్నది. బీసీలే తిరుగులేని శక్తిగా నిలిచారు. ముస్లిం మైనారిటీలు మినహా.. ఇతర బీసీల రాష్ట్ర సగటు 46.25 శాతంగా నమోదైంది.
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార