వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్' సీజన్ 2 వచ్చేస్తున్నది. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదని, దాన్ని మించేలా ఈ రెండో సీజన్ ఉంటుదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Save The Tigers 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) వేదికగా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ ఎంటర్టైనర్�