Save The Tigers S2 | మళ్లీ నవ్వించేందుకు వస్తున్న ‘సేవ్ ది టైగర్స్’.. ట్రైలర్ చూశారా.!
Save The Tigers 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) వేదికగా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 రాబోతుంది.
Save The Tigers 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) వేదికగా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ అనే తెలుగు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయానిలు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ గమనిస్తే.. ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీ ఇతివృత్తంగా ఈ సిరీస్‌ను మేకర్స్ రూపొందించారు. మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

