ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆర్థిక సంవత్సరం ముగుస్తోందంటే ఉద్యోగులంతా పన్ను ఆదా ప్రణాళికల కోసం పరుగులు తీస్తారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, యూలిప్స్, ఎల్ఐసీ, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ హడా�