నాని కేవలం హీరో మాత్రమే కాదు.. అభిరుచి గల నిర్మాత కూడా. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ఒకటి స్థాపించి అందులో మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాడు నాచురల్ స్టార్.
తిమ్మరసు | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తోన్న తాజా చిత్రం తిమ్మరుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.