Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలోని కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ జూలకంటి పులిందర్రెడ్డి హత్య కేసులో దోషులు ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.