నిజాంకాలంలో ఏర్పడిన నాటి ఆంధ్ర సారస్వతపరిషత్తుపై ఏపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు.
తెలుగు భాషపై అభిమానాన్ని పెపొందించి, సాహిత్య రంగానికి కొత్త తరాన్ని తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాలసాహిత్య కార్యశాలలు నిర్వహించాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. ఈ మేర�