కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్ పైకప్పు కూలిన ప్రమాదంలో వంద మందికి పైగా మరణించగా, 155 మంది గాయపడ్డారు.
Dominican Republic | కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం (jet crash) జరిగింది. ఈప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.