Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ రెండు నెలలకు ముందే సంక్రాంతి సందడిని షురూ చేసేశారు వెంకటేశ్. ప్రసుతం ఆ సినిమా ప్రమోషన్లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ సినిమా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్న