Kolkata woman doctor death | కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగ�
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల, దవాఖాన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.