Sandhya Reddy | ఆస్ట్రేలియా. సిడ్నీ నగరం. స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికలు. పాతిక వేల ఓటర్లు. హోరాహోరీ పోరాటం. రాజకీయ పార్టీల ప్రాబల్యం. ఉత్కంఠ భరితమైన ఆ స్థానిక పోరులో తెలంగాణ ఆడబిడ్డ, స్వతంత్ర అభ్యర్థి పట్లోల్
కౌన్సిలర్‌గా సంధ్యారెడ్డి విజయం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. స్వతంత�