Madhuri Rathod : ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ మరోసారి పోలీసుల తీరుపై మండిపడింది. ఫిర్యాదు చేసి16 రోజులైనా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నార్సింగి పోలీసులను ఆమె ప్రశ్నించింది.
కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళ రైలు కింద పడి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... శాయంపేట, హన్మక�