Sanchita Bashu | సోషల్ మీడియా సూపర్ స్టార్ సంచితా బసు. టిక్‌టాక్‌తో పరిచయమై.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన ఈ అందాల భామ.. ఇండస్ట్రీని ఏలేయాలని అనుకుంటున్న
సీనియర్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్‌షో’. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశె�