సముద్రంలో కాలుష్య నియంత్రణ కోసం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ తయారుచేసిన తొలి నౌక ‘సముద్ర ప్రతాప్' జలప్రవేశం చేసింది. సోమవారం గోవాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ‘సముద్ర ప్�
Samudra Pratap: సముద్ర ప్రతాప్ యుద్దనౌక ఇవాళ జలప్రవేశం చేసింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. సముద్ర ప్రతాప్‌ను పొల్యూషన్ కంట్రోల్ వెసల్‌గా వినియోగించను�