Samsung Galaxy S23 FE | ఈ నెల 29తో ముగియనున్న ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) లో 60 శాతం డిస్కౌంట్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S23 FE | శాంసంగ్ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీన గెలాక్సీ టాబ్ ఎస్9 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ తోపాటు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy S23 FE | గత నెల భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ తాజాగా మరో రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Samsung Galaxy S23 FE | త్వరలో మార్కెట్లోకి శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.