Akhilesh Yadav - Union Budget | దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులేవని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు.
Akhilesh Yadav | లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని సంకేతాలిచ్చిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఆ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తామని తేల్చేశారు.