బాలీవుడ్ స్లార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా..మంచి స్పందన వస్తోంది.
ప్రస్తుతం పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో స్టార్ హీరో సల�