Sakshee Malikkh : ఓ రాజకీయ పార్టీలో చేరాలనే బజరంగ్, వినేష్ల నిర్ణయం వారి వ్యక్తిగతమని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshee Malikkh) స్పష్టం చేశారు.
Sakshee Malikkh | కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఏసియన్ గేమ్స్‌లో పాల్గొంటామని, లేదంటే లేదని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.