బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్ఓలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం పిలిచినప్పుడు గుర్తు తెలియని దుండగులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం హేయమైన చర్య �
KTR | హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Khairatabad DCP | సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. డీజే పర్మిషన్ కోసం వచ్చిన యువకులతోనే వాగ్వాదం
వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ముగ్గురు యువకులు దురుసుగా ప్రవర్తించి, నిలదీసినందుకు మెట్రో ట్రాక్‌పై తోసివేశారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
హిజాబ్ ధరించిన యువతి, మరో యువకుడిపై అకారణంగా దాడి చేసి కొట్టడమే కాకుండా వారి వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టాచేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని శనివా�
Fire accident | నడుస్తున్న కారులో(Running car) అగ్ని ప్రమాదం( Fire accident )చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ ఫ్లె ఓవర్‌పై ఓ కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ ఫ్లె ఓవర్‌పై టీఎస్03ఈయూ4555 నంబరుగల ఐ20 కారు వేగంగా వచ్