కవి, గాయకుడు వేద సాయిచంద్ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Minister Srinivas Goud | ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి