కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో పెట్టుబడి మెగా ప్రాజెక్టుతో 4వేల ఉద్యోగాల కల్పన పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజం కిటెక్స్ ప్రతినిధులతో కేటీఆర్ సుదీర్ఘ చర్చ ప్రభుత్వ పాలసీని వివరించిన మంత్రి
ఆయన ఏపనైనా పూర్తి అంకితభావంతో చేస్తారు కిటెక్స్ సీఎండీ సాబు ఎం జాకబ్ కితాబు మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తానని వెల్లడి హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి కేటీఆర్‌తో జరిపి�