S Jai Shanker | భారత్, రష్యా (India-Russia) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishanker) అన్నారు. ఈ ఏడాది సుమారు 70 వేల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు తమ దేశంలో ఉ�