రైతు బీమా ప్రీమియం కట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నా యకుడు మాన్యు పాట్నీని ఆదివారం డోర్నకల్లో ప రామర్శించ�
రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది.