అన్నదాతను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. రైతు ఏ కారణంచేతనైనా మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీమా ప్రీమియం చెల్లింపునకు నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బీమా పథక