దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జిని శుక్రవారం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాల ఉపసంహరణ వేగంగా సాగుతున్నది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కీలక రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తామని ప్రకటి�