యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌కు భారతీయులు అండగా నిలబడ్డారు. ఆపద సమయంలో ఆ దేశాన్ని ఆదుకున్నారు. కదనరంగంలో ఆ దేశం తరఫున పోరాటానికి దిగి స్ఫూర్తిగా నిలిచారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే వున్నాయి. నేటికి సరిగ్గా 13 రోజులు. రాజధానితో సహా పలు ప్రాంతాలపై ఏక ధాటిగా రష్యా బలగాలు కాల్పులు జరుపుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాపై పోరులో విదేశీ వా�