RTI | తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.