Suryapet | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది.
RTC Bus | అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది.