గాంధీజీ మోకాళ్ల మీదకు ఎగగట్టిన పంచె మాత్రమే ధరించేవారు. సదరు ఆహార్యాన్ని ఉద్దేశించి బ్రిటిష్ నాయకుడు చర్చిల్ ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న ఫకీర్) అని గాంధీజీని తూలనాడడం అందరికీ తెలిసిందే. తర్వా
సైమన్ కమిషన్ 1927 ఫిబ్రవరి 3వ తేదీన భారతదేశాన్ని సందర్శించింది. ఈ కమిషన్లో భారతీయులు ఎవరూ లేనందున ఈ కమిషన్ను తిరస్కరించారు. ఈ కమిషన్ ఏక పక్షంగా...