వేసవి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి మామిడి, పుచ్చకాయ, ద్రాక్షలే. కానీ భారతదేశంలో వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన, అరుదైన వేసవి పండ్లు ఉన్నాయి.
కాలానుగుణంగా అనేక రకాల పండ్లు లభిస్తాయి. వేసవికాలం అనగానే అందరికీ ముందుగా మామిడిపండ్లు గుర్తుకువస్తాయి. కానీ మామిడిపండ్లు మాత్రమే కాకుండా వేసవికాలంలో అనేక రకాల ఇతర పండ్లు కూడా లభిస్తాయి. వా